పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేజ్రీవాల్

చండీగఢ్: ఫిబ్రవరిలో జరుగనున్న పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేరును ప్రకటించింది. ఒకవేళ పంజాబ్‌లో ఆప్ గెలిస్తే సిఎంగా కేజ్రీవాల్ బాధ్యతలు చేపడతారని మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. అలాగే ఢిల్లీ ముఖ్య మంత్రిగా సిసోడియాకు అవకాశం ఉండనుందని సమాచారం.

Related Posts

About The Author

Add Comment