మీ హృదయాలను టచ్ చేసే చిన్ని గాధ

కొన్ని సంఘటనలు మనం ఎప్పటికీ మరిచిపోలేం. కొందరైతే పూర్వ స్థితిని బట్టి జీవించాలంటారు.. మరికొందరు పూర్వం ఎలా ఉన్నా మనం ఇప్పుడెలా ఉన్నాం అది చాలనుకుంటారు. కానీ, ప్రపంచ ధనికుల్లోనే ప్రధమ స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ అధినేత తన సిింప్లిసిటీ గురించి తెలుసుకుంటే షాక్ అవుతాం.. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో ఓ సంఘటన తన పూర్వస్థితిని మరచిపోకుండా, ప్రస్తుత స్థితి ప్రపంచ ధనికుడైనప్పటికీ ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిని కలిగిస్తోంది. అందుకే అంటారేమో… ఎదిగినకొద్దీ ఒదిగివుండాలని. బిగేట్స్ అంటే ప్రపంచంలో తెలియనివారుండరు. తన మైక్రోసాఫ్ట్ కంపెనీ ద్వారా ప్రపంచ సాంకేతిక రంగాన్నే శాసింన మేథావి. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. అంతేకాదు మారుతున్న సమాజంలో మానవ విలువలు తెగిపోతున్న సందర్భంలో ఇలాంటి వ్యక్తుల జీవిత గాధ మనందరినీ ఓ సారి మన పూర్వ స్థితిని గుర్తుచేసేదిగా ఉంటుంది.

బిల్ గేట్స్, ఆయన ముద్దుల తనయల ఫోటోలతో గ్రాఫిక్ తో తయారు చేసిన ‘ అనుభవం నేర్పిన పాఠం’ అనే ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో లక్షలాది మందిని ఆకట్టుకుంటోంది.

Related Posts

About The Author

Add Comment