బెంగాల్‌లో ప్రభుత్వాన్ని రద్దు చేయండి: సుబ్రహ్మణ్య స్వామి

న్యూఢిల్లీ: బెంగాల్‌లోని టిఎంసి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి కేంద్రాన్ని కోరారు. మంగళవారం కోల్‌కతాలోని బిజెపి ఆఫీస్‌ను టిఎంసి విద్యార్థి విభాగం ధ్వంసం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.  బెంగాల్‌లో చట్టాలు అమలు కావడం లేదని విమర్శించారు. చట్టాలు అమలు అయ్యేలా కేంద్రం చూడాలని, లేనిపక్షంలో ఆర్టికల్ 256 కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు.

Related Posts

About The Author

Add Comment