అఖిలేష్ పై వేటు

సమాజ్‌వాది పార్టీలో ఇంటిపోరు మరింత ముదిరింది. అఖిలేష్, రాంగోపాల్ యాదవ్‌పై ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు పడింది. పార్టీని సంప్రదించకుండా అభ్యర్థుల జాబితా విడుదల చేయడంపై ములాయం సింగ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలేష్ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని, పార్టీని కాపాడే ప్రయత్నంలోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇదిలాఉండగా జనవరి 1న అఖిలేష్ తన అనుచరులతో భేటీ కానున్నారని సమాచారం.

Related Posts

About The Author

Add Comment