మరో వివాదంలో కర్ణాటక ముఖ్యమంత్రి(వీడియో)

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరో వివాదంతో వార్తల్లోకెక్కారు. మైసూరులో ఆదివారం ఆయనకు ఓ వ్యక్తి షూ లేస్ కడుతుండగా ఎవరో వీడియో తీసి అంతర్జాలంలో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దాంతో దిద్దుబాటు చర్యగా ఆయన అంతరంగికుడొకరు సిఎంకు షూ లేస్ కడుతున్నది సిబ్బంది కాదని, ఆయనకు దగ్గరి బంధువని వివరించారు. చేతి గడియారం, కాకి వాలిందని కారు మార్చడం వంటి వార్తలతో అప్పట్లో సిద్దరామయ్య వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే.

Related Posts

About The Author

Add Comment