గో ఎయిర్ క్రిస్మస్ ఆఫర్.. రూ. 999కే విమాన టికెట్

న్యూఢిల్లీ: దూర ప్రయాణాలు చేసే వారికి దేశీయ విమానయాన సంస్థ గో ఎయిర్ క్రిస్మస్ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ. 999కే విమాన టికెట్‌ను అందిస్తుంది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ యాజమాన్యం తెలిపింది. ఈ ఆఫర్‌తో జనవరి 9, 2017 నుంచి ఏప్రిల్ 15, 2017 మధ్య ప్రయాణించే వారు తమ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే పలు విమానయాన సంస్థలు 2016 ముగింపు సందర్భంగా ప్రయాణీకులను ఆకట్టుకునేందు భారీ ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related Posts

About The Author

Add Comment