ఒప్పంద లెక్చరర్ల జీతాలు పెంపు

హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్న రూ. 18 వేల జీతాన్ని రూ. 27 వేలకు పెంచుతున్నట్టు పేర్కొంది. అంతేగాక పెరిగిన వేతనాలు ఈ నెల నుంచే అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో వెల్లడించింది.

Related Posts

About The Author

Add Comment