పాస్‌పోర్టుకు కొత్త నిబంధన

న్యూఢిల్లీ: జనన ధ్రువీకరణ పత్రం లేనివారు పాస్‌పోర్టు పొందాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దీనిని అదిగమించేందుకు కేంద్ర విదేశాంగశాఖ ఓ కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఇకపై ఆధార్‌కార్డునే జనన ధ్రువీకరణ పత్రంగా స్వీకరించనున్నట్లు ప్రకటించింది.

తాజా నిర్ణయంతో పాస్‌పోర్టు దరఖాస్తు దారులకు జనన ధ్రువీకరణ పత్రం కోసం అవస్థలు పడాల్సిన అవసరం లేదు. ఆధార్‌కార్డులో ఉన్న వివరాలనే పాస్‌పోర్టు అధికారులు జనన ధ్రువీకరణ పత్రంగా పరిగణించనున్నారు.

Related Posts

About The Author

Add Comment