హ్యాపీ బర్త్ డే అలేఖ్య@ డాటర్ ఆఫ్ కెటిఆర్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మనవరాలు, రాష్ట్ర మంత్రి కె తారక రామారావు ముద్దుల తనయ చిన్నారి అలేఖ్య జన్మదినం ఈరోజు. ఈ చిన్నారి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదిద్దాం.. www.telanganamania.com తరఫున, పాఠకుల తరఫున చిన్నారి అలేఖ్యకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.  మీరూ ఈ చిన్నారికి శుభాకాంక్షలు తెలియచేసి మీ మిత్రులకు షేర్లు చేయండి. తద్వారా వారి శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు ఆ చిన్నారికీ తెలియజేయండి.

Related Posts

About The Author

Add Comment