ఇర్ఫాన్ పఠాన్ దంపతులకు మగ సంతానం

చండీగఢ్ : టీమిండియా పేస్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ భార్య సఫా బేగ్ బుధవారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషాన్ని ఇర్ఫాన్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తనకు మగ బిడ్డ పుట్టాడని, అందుకు పట్టరానంత సంతోషంగా ఉందని ఇర్ఫాన్ ట్వీట్ చేశాడు. దీనిపై మరో భారత ఆటగాడు, ఇర్ఫాన్ సోదరుడు యూసఫ్ పఠాన్ స్పందిస్తు… కుటుంబంలోకి మరో పఠాన్ రావడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఇర్ఫాన్‌కు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts

About The Author

Add Comment