‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ మేకింగ్ వీడియో

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ చిత్రంలోని ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ పాటని ఈ నెల 18న విడుదల చేశారు. విడుదలైన కొద్ది కాలంలోనే ఈ పాటకు విపరీతమైన ఆదరణ లబించింది. ఇప్పుడు చిత్రం యూనిట్ ఈ పాటకు సంబంధించి మేకింగ్ వీడియోను విడుదల చేశారు.. ఇందులో చిరు స్టైలిష్ స్టెప్పులు.. కాజల్ గ్లామరస్ డ్సాన్ అదరగొట్టారు.. కొరియోగ్రాఫర్ శేఖర్ ఈ పాటకు స్టెప్పులు అందించాడు. మరి ఈ పాటలో చిరు ఎలా చిందులు వేశాడో.. మీరు ఓ లుక్కేయండీ…

Related Posts

About The Author

Add Comment