హైదరాబాద్‌లో కాల్పులు

హైదరాబాద్ : మాసబ్‌ట్యాంక్ శాంతినగర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు. అనంతరం వారు బైక్‌పై పారిపోయారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియరాలేదు.
In English : two unknown persons fired to a person on Sunday at Masabtank area which is located towards Mehadipatnam in Hyderabad,After the incident happend the hyderabad police came down to the incident place and started the enquiry about the case.

Related Posts

About The Author

Add Comment