నోట్లరద్దు: వామ్మో…బుడ్డోడు ప్రధానినే ప్రశ్నించాడు!

నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం విదితమే. సామాన్య జనాల బతుకులు బ్యాంకులవుతున్నాయి. ఎప్పుడో తెల్లవారుజామున బ్యాంకు, ఎటిఎం కేంద్రం ముందు నిలబడితే ఏ సాయంత్రానికో నగదు చేతికందడంలేదు. ఇలా ప్రజల బాధలు వర్ణనాతీతంగా మారాయి.

దీంతో ప్రధాని నోట్లరద్దు నిర్ణయాన్ని తప్పుబడుతూ సోషల్‌మీడియాలో వీడియోలు, పోస్టులు భారీ సంఖ్యలో వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ బుడతడు కూడా తనవంతు గొంతు కలిపిన వీడియో ఒకటి అంతర్జాలంలో హల్‌చల్ చేస్తుంది. వచ్చిరాని మాటలతో బడ్డోడు ప్రధానిని ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌లా వ్యాపిస్తోంది. ఈ వీడియోను మీరు ఓసారి తిలకించండి.

Related Posts

About The Author

Add Comment