A Rare Guest Came to My Cottage

శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంత అభివృద్ధిచెందినప్పటికీ ఈ శాస్త్రవేత్తలు మానవుడు కోతినుండి పుట్టాడని ఇప్పటికీ అంటుంటారు.. మరి మన  పూర్వీకుడిగా  చెప్పుకుంటున్నాం కాబట్టి మన ఇంటికి వచ్చిన అతిథిని కనీసం గౌరవ మర్యాదలు ఇవ్వకుంటే ఎలా?… ఆహారం, మంచినీళ్లు మన ఇంటికి వచ్చిన జీవరాసుల పట్ల కనీస మర్యాద కలిగివుండాలి. వాటికి ఏదో కొంత భోజనం పెట్టి పంపించాలి. కోతి కాబట్టి కాస్త భయం భయంగా వుండొచ్చు… కానీ మనం చేసే మర్యాదతో మనకు బానిస కావడం ఖాయం .. ఇలాంటి జీవరాసులు మన దగ్గరకు వచ్చినప్పుడు వాటికి ప్రేమించడం మొదలుపెట్టండి.. తరువాత కొంతకాలానికి అవి మీ పట్ల ఎంత విశ్వాసం కలిగుంటాయో చూడండి.. ఉదాహారణకు ఓ యూరఫ్ దేశలో పెగ్విన్ పక్షి ఒకానొకరోజు చెట్ల మధ్యలో ఇరుక్కొని పడివుండగా …ఓ జాలరి దాన్ని చేరిదీసి… (ఇంకా వుంది)

Related Posts

About The Author

Add Comment