‘దెయ్యం… భయం’

మా ఊరి మధ్యలో ఓ పాడుబడ్డ బావ్వింది.. రాత్రిళ్లు అక్కడినుండి అదో రకమైన శబ్ధాలొస్తుంటయ్.. మా ఊరి చివరన సమాధుల తోటుంది.. అర్ధరాత్రి వేళ ఓ ఆడామే తెల్ల చీర కట్టుకుని నిప్పురవ్వలు చిమ్ముతూ కనబడింది.. మేము సినిమా చూసి రాత్రి బైక్ పై వస్తుంటే దారి మధ్యలో ఓ దెయ్యం కనబడింది.. మమ్మల్ని వెంటపడి వేధించింది.. ఇలాంటి కట్టు కథలు చిన్ననాటి నుంచి కోకొల్లలుగా వింటుంటాం.
చీకటిపడిందనుకో.. దెయ్యం అనే భయం అందరికీ వుంటుంది. కానీ, ప్రత్యక్ష్యంగా చూశామనేవాళ్లు ఇప్పటికీ లేరు.
దెయ్యం భయం అందరికీ ఉంటుంది. కానీ, అసలు దెయ్యాన్ని చూస్తే ఎలా ఉంటుంది.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ ‘దెయ్యం… భయం’అనే భూత్ కహానీ ప్రాంక్ వీడియోను మీరే చూడండి..

Related Posts

About The Author

Add Comment