ఎపి బడ్జెట్ @ రూ.1,56,999 కోట్లు

అమరావతి: ఎపి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2017-18 సంవత్సరానికి గాను రూ. 1,56,999 కోట్లతో ఎపి బడ్జెట్‌ను ప్రతిపాదించారు. దీంట్లో రెవెన్యూ వ్యయం అంచనా రూ. 1,25,912 కోట్లు. క్యాపిటల్ వ్యయం రూ. 31, 081కోట్లుగా అంచనా వేశారు. బడ్జెట్‌లో రెవెన్యూ లోటు రూ. 416 కోట్లు, ఆర్థికలోటు రూ. 23,054 కోట్లుగా అంచనా …